*​భోగి🔥 మంటలతో ఆరోగ్యం* సాధారణంగా చలికాలం కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారని భావిస్తారము. కానీ ఇది వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా అని మన గురువులు వాక్కు. #Nature