సేవ్‌ ది స్పారో.. కిచకిచమంటూ ప్రేమతో అరుస్తూ, ముక్కున పీచు పట్టుకుని ఆత్మీయుల్లా ఇంట్లోకి వచ్చే *పిచ్చుకలు* మచ్చుకైనా ఎక్కడా కనపడటం లేదు. #Nature