సంక్షేమం, వ్యవసాయం, తలసరి ఆదాయం, విద్యుత్‌ వినియోగం..ఇలా అన్ని అంశాల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచింది, ఆరంటే ఆరేండ్లలో ఎవరికీ సాధ్యంకాని పనులుచేస్తూ అద్భుతాన్ని ఆవిష్కరించాం. #Politics