కరోనా వైరస్‌పై ఆందోళన అవసరం లేదు, ఇప్పటివరకు తెలంగాణలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది - వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్‌ గారు #Politics