హైదరాబాద్ నగరంలో పేద ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న బస్తీ దవాఖానాల సంఖ్యను 350 వరకు పెంచాలని అధికారులను ఆదేశించిన సీఎం శ్రీ కేసీఆర్. BasthiDawakhana #Politics